‹ All chords

193 చూడరే సిలు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eచూడరే సిలువను వ్రే Aలాడు యేసయ్యను పాడు Bలోకంబునకై గోడు జెందెఁ Eగదా
Eచూడరే
Chorus
Eనా చేతలు చేసినట్టి Aదోషంబులే గదా నా Bరాజు చేతులలో ఘోరంపు Eజీలలు
Eచూడరే
Verse 3
Eదురితంపు దలఁపులే పరమగురిని Aశిరముపై నెనరు లేక Bమొత్తెనయ్యో ముండ్ల కిరీటమై Eచూడరే
Verse 4
Eపరుగెత్తి పాదములు చేసిన Aపాపంబులు పరమ రక్షకుని Bపాదములలో మేకులు చూడరే
Verse 5
Eపాపేచ్ఛ తోడఁ గూడు Aనాదు చెడ్డ పడకలే Bపరమగురుని ప్రక్కలోని బెల్లంపు Eపోటులు
Eచూడరే