‹ All chords

192 ఐదు గాయము

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఐదు గాయము లొందినావా Gనాకొర! కైదు గాయము Aలొంది నావా ఐదు Dగాయముల
Dనా యాత్మఁ దలంప Gనా కారాట మెచ్చినదే Aనీ మైదీగె నావంటి Dమర్త్యుల
Dపాల్జేసి మరణ Gమొందితివి గదే Aఐదు
Chorus
Dగార మైన నీ Gశ రీర రక్త Aమిలను ధారయై కారినదా Dనా
Dనేరమా యయ్యది Gభారమై నీ Aపైని ఘోరమై Dయొరిగినదా ఐదు
Verse 3
Dఅందమౌ నీ తనువు Gకంది రక్త స్వేద Aబిందువులై రాలెనే యీ Dచంద
Dమూహింప నా Gడెందమ్ము భీతిచేఁ Aగొందలమై తూలెనే Dఐదు
Verse 4
Dఎల్ల పాపము మోయు Gఅల్ల దేవుని గొఱ్ఱె Aపిల్లవు నీవేగదా నా Dవల్లనా
Dనీ కింత యల్లాట Gపుట్టెనే చెల్ల తాళునె Aనా యెద ఐదు
Verse 5
Dభంగమౌనట్టి దు ష్పాపులఁ Gగావ నీ ప్రాణ Aమర్పించితివా యీ సంగతిఁ Dజూడ
Dనీ సాహస మింక Gనే భంగి నీ Aజగతి మరవ ఐదు
Verse 6
Dఆయాసమైన నీ యాపదలెల్ల Gనే నాలోచింపఁగ నాత్మలో Aనెడ బాయక తద్దివ్య Dపాదసరోజముల్
Dభాసిల్లు Gనా Aయాత్మలో Dఐదు
Verse 7
Dతల్లికైన మరి తండ్రి Gకైన నన్న దమ్ముల Aకైన లేదే కన్న Dపిల్లలకైన
Dనీ ప్రేమఁ Gపోల్చుద మన్నఁ Aబృథివిలోఁ గానరాదే Dఐదు
Verse 8
Dఈ ప్రీతి నీ Gయోర్మి నీ మహాత్మ్యం Aబిల నెవ్వ రూహింతు Dరొగి
Dనో హో ప్రభువా Gతద్ద యోత్కట గాంభీర్య Aమూహింప నీకే తగు Dఐదు