Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
191 ఎంతో వింత
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఎంతో వింత యెంతో
Bb
చింత యేసునాధు మరణ
C
మంత పంతము తోఁ
F
జేసి
F
రంత సొంత
Bb
ప్రజలు స్వామి
C
నంత ఎంతో
Chorus
F
పట్టి కట్టి నెట్టి
Bb
కొట్టి తిట్టి రేసు
C
నాధు నకటా అట్టి
F
శ్రమల
F
నొంది పలుకఁ
Bb
డాయె యేసు
C
స్వామి నాఁడు
F
ఎంతో
Verse 3
F
మొయ్యలేని మ్రాను నొకటి
Bb
మోపి రేసు వీపుపైని
C
మొయ్యలేక మ్రానితోడ మూర్ఛఁబోయె
F
నేసు
F
తండ్రి
Bb
యెంతో
Verse 4
F
కొయ్యపై నేసయ్యన్ బెట్టి
Bb
కాలుసేతులలోఁ జీలల్ కఠిను
C
లంత గూడి కొట్టిరి
F
ఘోరముగఁ
F
క్రీస్తేసున్
Bb
బట్టి
C
యెంతో
Verse 5
F
దాహముగొనఁ జేదు చిరకఁ
Bb
ద్రావ నిడిరి ద్రోహు
C
లకటా ధాత్రిఁ ప్రజల
F
బాధ
F
కోర్చి ధన్యుఁడా
Bb
దివి కేగె
C
నహహా యెంతో
Verse 6
F
బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్
Bb
పారె నీరు రక్త
C
మహహా ఏరై పారె
F
యేసు
F
రక్త మెల్ల
Bb
ప్రజల కెలమి
C
నొసఁగు నెంతో