‹ All chords

190 ఆహా యెంతటి

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఆహా యెంతటి శ్రమలఁ Dబొందితి వయ్యో దాహ Eమాయెను నీకు సిల్వపై Aద్రోహు
Aలందరు గూడి Dరయ్యయ్యో నీదు Eదేహంబు బాధించి Aరయ్యయ్యో యాహా
Chorus
Aదుష్కర్ములకు నప్పగించెనా యూద Dయిస్కరి యోతనెడి శిష్యుడు Eతస్కరించినవాని భంగిన నిన్ను Aనిష్కారణముగాను
Aబట్టిరా Dఆహా
Verse 3
Aకలుషాత్ములందరు గూడిరా నిన్ను Dబలువిధంబుల హింసబెట్టిరా తలపై Eముళ్ల కిరీటముంచి యా Aసిలువ
Aనీతోనే Dమోయించిరా Eఆహా
Verse 4
Aకాలుసేతులయందు వారలు ఇనుప Dచీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి Eసుమంతైన జూపక వారు Aగేలిజేయుచు
Aబాధపెట్టిరా Dఆహా
Verse 5
Aబాధ తగ్గింపరాణువవారలు నీకు Dచేదు ద్రాక్షారసము నివ్వగా Eనీదు మనస్సు దానినొల్లక Aగొప్ప
Aవేదనలను Dభరియించెనే Eఆహా