Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
189 వందనం నీకే
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
వందనం నీకే వందనం
D
పరిశుద్ధ శిరమా వందనం
E
నీకే వందనం వందనం
A
బొనరింతు
A
నీ దౌ
D
నందమగు ఘన
E
నామమునకె వందనం
Chorus
A
సుందరుఁడ నీ శిరసు
D
హేళనఁ బొందె ముండ్ల
E
కిరీట ముంచగ నెందుఁ
A
జూచిన
A
రక్త బిందులు చిందుచుండెడి
D
గాయములతో గ్రందెనా మోము
E
కుందెనా యి(క నే
A
నెందు(
A
బోవక నిన్నుఁ
D
గొలిచెద నందముగ
E
మహిమ ప్రభువా
A
వందనం
Verse 3
A
భీకరుఁడ నీ యెదుట
D
సర్వ లోకములు వణికెడు
E
ఘనముఖ మే కరణి
A
నుమి
A
వేయఁబడియె వి కార
D
రూపము నొందికందెను శ్రీకరా
E
శ్రీ శు భాకరా
A
నే
A
నీ ముఖ ప్రకాశము
D
పాడుజేసితి నో కరుణ
E
భాస్కర క్షమించుము వందనం
Verse 4
A
మించు నీ ముఖ
D
లక్షణము లహ మంచి
E
పెదవుల రంగుఁ జూడఁగఁ
A
గొంచెమైనను
A
గనుపడక కృ శించి
D
దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా
E
నాలో చించఁగా ఆ
A
నీ
A
యంచితపు బల శౌర్యములు
D
హ రించి పోయెను
E
మరణ బలమున వందనం
Verse 5
A
సిలువ యెదుటను నిపుడు
D
నేనిఁక నిలిచి నినుఁ
E
బ్రార్థింతుఁ బ్రభువా ఖలుఁడ
A
నని
A
ననుఁ ద్రోయకుము నే
D
నలసి సొలసిన నిన్ను
E
విడువక పిలిచెద నిన్నేఁ
A
గొలిచెద
A
నీ తల బలిమి
D
చావున వాల్చగను నా
E
యేసు నినుఁ జేతులతో
A
నాపెద
A
వందనం
Verse 6
A
నిన్ను నేఁ గొనియాడుటకు
D
నిపు డున్న భాషలు
E
చాల విఁక ని
A
న్నెటుల
A
నే నుతియింతునో హో
D
సన్న రక్షక ప్రోవు
E
న న్నెడ బాయకు
A
ఖిన్నునిఁ
A
జేయకు నా కొర
D
కిన్ని బాధల నొందితివి
E
నా యన్న నా
A
జీవంబు
A
నీదే
D
వందనం
Verse 7
A
మరణ దినమున భయము
D
పడి నీ కొర
E
కెదురు జూడంగఁ గృపతో
A
వరబలుండా
A
నా విరోధుని కరకు
D
శరములఁ ద్రుంచ రావె
E
శూరుఁడా దేవకు మారుఁడా
A
అటు
A
నీ మరణ రూపము
D
సిలువపై నా తరుణమునఁ
E
జూపుము యెహోవా వందనం