‹ All chords

188 చూడరే క్రీ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fచూడరే క్రీస్తుని జూడరే Bbనా సఖులార చూడరే Cక్రీస్తుని జూడరే చూడరే Fనాముక్తి
Fపదవికి ఱేఁడు Bbయేదశఁ గూడినాఁడో Cచూడరే
Chorus
Fమించి పొంతి పిలాతు Bbసత్య మొ కించుకైనఁ Cదలంప కక్కట వంచనను Fగొట్టించి
Fయూదుల మంచితనమే కోరి Bbయప్ప గించెనా మేలు Cగ ణించెనా ఇతనిఁ Fగాంచి
Fకాంచి భక్తులెట్లు Bbస హించిరో Cపరికించి మీరిది Fచూడరే
Verse 3
Fమంటికిని నాకాశమునకును మధ్యమున Bbవ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ Cసిలువ మ్రాని కప్పగించుటకొరకు Fనిన్నుఁ
Fగాంచెనా యిది మది Bbనెంచెనా హా నా Cకంట నే నిటువంటి Fయాపదఁ
Fగంటిఁ బ్రాణము Bbలుండునే యిఁకఁ Cజూడరే
Verse 4
Fఊటగా రక్తంబు కారుచు Bbనుండ బల్లెపుఁ బ్రక్కపోటు Cమాటిమాటికిఁ జూడ దుఃఖము Fమరలునే
Fతలమీఁద ముళ్లకి రీటమా Bbయితనికి వాటమా యూదులు Cమోటులై బాహాటమున నీ Fపాటులను
Fగాటముగఁ Bbజేసిరి Cచూడరే