‹ All chords

187 పాపులయెడ క

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపాపులయెడ క్రీ స్తుని Dప్రియ మెట్టిదో పరికింపరె Eక ల్వరిగిరిపై నాపదలను Aదన
Aకీగతిఁ బెట్టెడు Dకాపురుషుల దెసఁ Eగనుగొను కృపతో Aబాపుల
Chorus
Aయెరుషలేము క న్యలు Dకొందరు తన యెదుట Eవచ్చి యేడ్చుచు సిలువన్ Aవరుస
Aనప్పురికి వచ్చు నాశన Dగతు లెరుఁగఁ బలికి Eవా రల నోదార్చెను Aబాపుల
Verse 3
Aశత్రువు లటు తనుఁ Dజంపుచు నుండఁగ మైత్రిఁ Eజూపె సమ్మతి తోడన్ Aస్తోత్రముఁ
Aజేసెను దండ్రీ వీరల Dదురిత మెల్ల క్షమి Eయింపవె యనుచును బాపుల
Verse 4
Aతన ప్రక్కను సిలు Dవను వేసిన యొక Eతస్కరుఁ డించుక వేఁడు Aకొనన్
Aకనికరము మన మునఁ Dబెనగొన ని చ్చెను Eమోక్షము తన తో Aయుండుటగున్
Aబాపుల
Verse 5
Aమితిలేని దురిత జీవుల Dలోపల మించి యున్న Eపతితుల కైనన్ హితముగ Aమోక్షం
Aబిచ్చుటకై శో ణిత Dమిచ్చెను నా మతి Eకది సాక్షిగఁ బాపుల