‹ All chords

186 ఏ పాప మెఱు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఏ పాప మెఱుఁగని Aయోపావన మూర్తి పాప Bవిమోచకుండ నా పాలి Eదైవమా
Eనా పాపముల Aకొఱ కీ Bపాట్లు నొందినావా Eయే పాప
Chorus
Eముళ్లతోఁ గిరీట మల్లి Aనీ శిరముపై జల్లాటమున Bమొత్తిరా ముళ్లపోట్లకు శిరము Eతల్లడిల్లగ
Eసొమ్మ సిల్లిపోతివ Aరక్షకా యే Bపాప
Verse 3
Eకలువరి గిరి దనుక Aసిలువ మోయలేక కలవరము Bనొందినావా సిలువ నీతో Eమోయఁ
Eతులువలు వేఱొకనిఁ Aదోడుగా నిచ్చినారా Bయే పాప
Verse 4
Eచెడుగు యూదులు బెట్టు Aపడరాని పాట్లకు సుడివడి Bనడచినావా కడకుఁ కల్వరి Eగిరి
Eకడ కేగి Aసిల్వను గ్రక్కున Bదించినావా యే Eపాప
Verse 5
Eఆ కాల కర్ములు Aభీకరంబుగ నిన్ను ఆ Bకొయ్యపై నుంచిరా నీ Eకాలు
Eసేతులు ఆ Aకొయ్యకే నూది Bమేకులతో గ్రుచ్చినారా Eయే పాప
Verse 6
Eపలువిధంబుల శ్రమలు చెలరేగఁ Aదండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా Bసిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి Eబాధ
Eవలన దాహము Aనాయెనా యే Bపాప
Verse 7
Eబల్లిదుండగు బంటు బల్లెమున Aనీ ప్రక్కఁ జిల్లిఁ Bబడఁ బొడిచి నాఁడా Eఉల్లోలములవలె
Eనల్ల నీరుబుకంగఁ Aజల్లారెఁగద కోపము Bయే పాప
Verse 8
Eకటకటా పాప సం Aకటముఁ బాపుట కింత Bపటుబాధ నొంది నావా Eఎటువంటి
Eదీ ప్రేమ యెటువంటి Aదీ శాంతి మెటుల Bవర్ణింతు స్వామి యే Eపాప