‹ All chords

185 అపు డర్చకా

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఅపు డర్చకాదు లుప్పొంగిరి Fప్రభుని విపరీతముగఁ జంపసాగిరి Gకృపమాలినట్టి పా పపు Cజిత్తమున
Cనిష్ఠు రపు Fసిల్వమానిపైఁ బ్రభుని Gవేయుట కొప్పి Cరపు డర్చ
Chorus
Cయెరూషలేమను నూరి బైటను Fదుఃఖ కరమైన కల్వరిమెట్టను Gపరమ సాధుని సిల్వ Cపైఁ
Cబెట్టి తత్పాద కరమధ్యముల Fమేకు లరుదుగ దిగఁ Gగొట్టి రపు డర్చ
Verse 3
Cచిమ్మె నిమ్మగు మేని Fరక్తము దాని నమ్ము Gవారల కెంతో యుక్తము Cనెమ్మోము
Cవాడి కెం దమ్మి Fపూవలె మస్త కమ్ము Gవేటులను ర క్తము Cజారి
Cకనుపట్టె Fనపు Gడర్చ
Verse 4
Cగడి దొంగ లిరువురుని Fబట్టిరి ప్రభుని కుడి Gయెడమలను సిల్వఁ గొట్టిరి Cచెడుగు
Cయూదులు బెట్టు కడు Fబాధలను మరియ కొడు Gకోర్చుకొని వారి యెడ Cదయ
Cవిడఁడయ్యె Fనపు Gడర్చ