‹ All chords

184 ఏమాశ్చర్యమ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు Aమరణము ప్రేమజూడరెమనసార ఆ Bమహాత్ముఁడు మరణ మగు Eరీతిఁ
Eగనుకొన్న సామాన్యమగు నొక్క Aజనుని చందము గాదు Bఈ మహిని గల Eపాప
Eజీవుల పై మహాకృపఁ Aజూపి నిత్య క్షేమ Bమొసఁగెడు కొరకు బలు Eశ్రమ
Eచే Aమృతుండైనాఁడు Bస్వేచ్ఛను Eఏమాశ్చర్యము
Chorus
Eకొండవలె భారమై లోక Aపాపములు దండింపఁబడె ఘోరమై Bనిండు భారము క్రింద Eనిలుచున్న
Eవేళను గుండె దిగులునఁ Aదనువు నిండె రక్తపుఁ Bజెమట మెండుకొని దుఃఖములతో Eనా
Eతండ్రి యీ పాత్రమును Aనా కడ నుండి Bతొలగించుటకు మనపై యుండినను Eజేయమని
Eవేఁడెను Aఏమాశ్చర్యము
Verse 3
Eకడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు Aపట్టు వడె దానంతట Bతాను చెడుగు లెందరు Eనింద
Eజేసి మోముపై నుమిసి Aవడిముళ్లతో నల్లఁ బడిన Bకిరీటము తడయ కౌదల Eబెట్టి
Eకరముల నడుగులను సిలువ Aనిడి మేకులు దొడిపి Bప్రక్కను రక్తజలములు దొరగ Eగుంతము
Eగ్రుచ్చి Aరహహా Bఏమాశ్చర్యము
Verse 4
Eఇరు పార్శ్యముల నిద్దరి Aదొంగల నునిచి మరణావస్థలఁ Bబెట్టిరి నిరపరాధి ప్రభువు Eదురితాత్ము
Eలొనరించు తరుచు బాధల Aకోర్చి మరి వారిఁ Bగరుణించి యెరుఁగ రేమి Eయొనర్తురో
Eయీ దురిత జీవులు Aవీరి నోహో పరమ Bజనక క్షమించు మని Eతన
Eయరుల కొరకై Aవేఁడు కొనియెను Bఏమాశ్చర్యము