‹ All chords

183 సిలువను మో

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cసిలువను మోసితివా నా Fకొఱకై కలువరి మెట్టపైకి Gసిలువ నా యాత్మలోఁ Cబలుమాఱు
Cదలఁపఁగాఁ దాలిమి లేదాయెను Fహా యీ జాలికి Gమారుగా నేనేమి సేయుదు Cప్రేమను
Cమరువఁజాల Fసిలువ
Chorus
Cఘోరమైనట్టి యీ భారమైన Fసిలువ ధరియించి భుజముపైని Gనా దురితముల్ బాపను Cకరుణచేఁ
Cజనుదెంచి Fమరణము Gనొందితివా Cసిలువ
Verse 3
Cకలువరి మెట్టపైఁ కాలు Fసేతు లెల్ల చీలలతోఁ Gగ్రుచ్చిపట్టి యా సిలువకుఁ Cగొట్టఁగ
Cవిలువైన నీ Fమేని రక్తము Gప్రవహించెనా సిలువ
Verse 4
Cమెట్టపైన నిన్నుఁ పెట్టిన Fబాధ నేఁ బట్టి Gతలంపఁగను ఆహా పట్టైన Cనీ
Cప్రేమ నెట్టుల Fమఱతును కష్టముల్ Gగలిగినను సిలువ
Verse 5
Cపంచగాయములను నెంచి యాత్మలోన Fనుంచి తలంపఁగను హానా Gమించిన దురితముల్ ద్రుంచి Cనన్నెంచిర
Cక్షింపవచ్చెను Fభూమికి Gసిలువ