Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
182 ఎంతో దుఃఖమ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఎంతో దుఃఖముఁ బొందితివా
C
నాకొర కెంతో దుఃఖము
D
పొంది తివా యెంతో
G
దుఃఖము
G
నీకు ఎంతో చింతయు
C
నీకు ఎంతో దిగులయ్యా
D
నాకు ఆ పొంతి
G
పిలాతు
G
యూ దులు
C
నీకుఁ బెట్టిన
D
శ్రమలను దలపోయఁ
G
గా నెంతో
Chorus
G
వచ్చిరి యూదులు ముచ్చట
C
లాడుచు నెచ్చట వాఁడనుచు
D
నిన్ను మచ్చరముతో వారి
G
యిచ్చ
G
వచ్చినట్లు
C
కొట్టి
D
దూషించినారా
G
యెంతో
Verse 3
G
సుందరమగు దేహ మందున
C
దెబ్బలు గ్రంధులు గట్టినవా
D
నీవు పొందిన బాధ
G
నా
G
డెందము తలఁపనా
C
నందములే దాయెను
D
ఎంతో
Verse 4
G
కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని
C
న్నట్టిట్టు నెట్టుచును వారు
D
పెట్టుశ్రమలు తుద మట్టున
G
కోర్చియుఁ
G
బెట్టితివా
C
ప్రాణము
D
నెంతో
Verse 5
G
నెపముఁ బెట్టుచుఁ దిట్టి
C
యపహసించుచు యూద చపలులు
D
గొట్టి నారా నా
G
యపరాధములకు
G
నా పదలను
C
బొంది నీ
D
కృప నాకుఁ
G
జూపినావా యెంతో
Verse 6
G
చక్కని నా యేసు
C
మిక్కిలి బాధ నీ
D
కెక్కువ గలిగె నయ్యా
G
ఆహా
G
యొక్క దుష్టుఁడీటె
C
ప్రక్కను గ్రుచ్చి
D
తన యక్కస
G
దీర్చుకొనెనా యెంతో
Verse 7
G
అన్నదమ్ములైన అక్క సెల్లెం
C
డ్రైనఁ కన్న పిత్రాదు
D
లైన నన్ను ఎన్నఁ
G
డైన
G
బ్రేమించలే రైరి
C
నా యన్నా
D
ప్రేమించినావా యెంతో