Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
181 రాజులకు రా
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
రాజులకు రాజైన యీ
F
మన విభుని పూజసేయుటకు
G
రండి యీ జయశాలి
C
కన్న
C
మన కింక
F
రాజెవ్వరును లేరని
G
రాజులకు
Chorus
C
కరుణగల సోదరుండై యీయన
F
ధరణి కేతెంచె నయ్యా
G
తిరముగా నమ్ముకొనిన మన
C
కొసఁగుఁ
C
బరలోక
F
రాజ్యమ్మును
G
రాజులకు
Verse 3
C
నక్కలకు బొరియ లుండె
F
నాకాశ పక్షులకు గూళ్లుండెను
G
ఒక్కింత స్థలమైనను మన
C
విభుని
C
కెక్కడ
F
లేకుండెను
G
రాజులకు
Verse 4
C
అపహాసములు సేయుచు నాయన
F
యాననము పై నుమియుచుఁ
G
గృప మాలిన సైనికు
C
లందరును
C
నెపము
F
లెంచుచుఁ
G
గొట్టిరి
C
రాజులకు
Verse 5
C
కరమునం దొక్క రెల్లు
F
పుడకను దిరముగా నునిచి
G
వారల్ ధరణీపతి శ్రేష్ఠుడా
C
నీకిపుడు
C
దండ
F
మనుచును
G
మ్రొక్కిరి
C
రాజులకు
Verse 6
C
ఇట్టి శ్రమలను బొందిన
F
రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన
G
అట్టహాసముతోడను బరలోక పట్టణంబున
C
జేర్చును
C
రాజులకు
Verse 7
C
శక్తిగల రక్షకుండై మన
F
కొరకు ముక్తి సిద్ధముఁ
G
జేసెను భక్తితోఁ బ్రార్థించిన
C
మనకొసగు
C
రక్తితో
F
నాముక్తిని
G
రాజులకు
Verse 8
C
త్వరపడి రండి రండి
F
యీ పరమ గురుని
G
యొద్దకు మీరలు దరికిఁ
C
జేరిన
C
వారిని యీ
F
ప్రభువు దరుమఁ
G
డెన్నడు దూరము
C
రాజులకు