Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
180 మనస యేసు మ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
మనస యేసు మరణ
C
బాధ లెనసి పాడవే
D
తన నెనరుఁ జూడవే
G
యా
G
ఘనునిఁ గూడవే
C
నిను మనుప
D
జచ్చుటరసియే మరక
G
వేఁడవే మనస
Chorus
G
అచ్చి పాపములను బాప
C
వచ్చినాఁడఁట వా క్కిచ్చి
D
తండ్రితో నా గెత్సెమందున
G
తాఁ
G
జొచ్చి యెదను
C
నొచ్చి బాధ
D
హెచ్చుగనెనఁట మనస
Verse 3
G
ఆ నిశోధ రాత్రి
C
వేళ నార్భటించుచు న
D
య్యో నరాంతకుల్ చేఁ
G
బూని
G
యీటెలన్ ఒక
C
ఖూని వానివలెను
D
గట్టి కొంచుఁబోయిరా
G
మనస
Verse 4
G
పట్టి దొంగవలెను గంత
C
గట్టి కన్నులన్ మరి
D
గొట్టి చెంపలన్ వడిఁ
G
దిట్టి
G
నవ్వుచున్ నినుఁ గొట్టి
C
రెవ్వ రదియు మాకుఁ
D
జెప్పుమనిరఁ ట మనస
Verse 5
G
ముళ్లతోడ నొక కిరీట
C
మల్లి ప్రభుతలన్ బెట్టి
D
రెల్లు కఱ్ఱతో నా
G
కల్ల
G
జనములు రా జిల్లు
C
మనుచుఁ గొట్టి నవ్వి
D
గొల్లు బెట్టిరా మనస
Verse 6
G
మొయ్యలేక సిల్వ భరము
C
మూర్ఛ బోయెనా అ
D
య్యయ్యో జొక్కెనా యే
G
సయ్య
G
తూలెనా మా
C
యయ్యనిన్ దలంపగుండె
D
లదరి పోయెనా
G
మనస
Verse 7
G
కాలు సేతులన్ గుదించి
C
కల్వరి గిరిపై నిన్
D
గేలిఁజేయుచు నీ కాళ్లమీఁదను
G
నినుప
G
చీలలతోఁ గ్రుచ్చి
C
నిన్ను సిల్వఁ
D
గొట్టిరా మనస
Verse 8
G
దేవ సుతుఁడ వైతి
C
వేని తెవరంబుగా దిగి
D
నీవు వేగమే రమ్ము
G
గావు
G
మనుచును ఇట్లు
C
గావరించి పల్కు
D
పగర కరుణఁజూపెనా
G
మనస
Verse 9
G
తన్నుఁ జంపు శత్రువులకు
C
దయను జూపెనా తన
D
నెనరు జూపెనా ప్రభు
G
కనికరించెనా
G
ఓ జనక యీ
C
జనుల క్షమించు మనుచు
D
వేఁ డెనా మనస
Verse 10
G
తాళలేని బాధ లెచ్చి
C
దాహ మాయెనా న
D
న్నేలువానికి నా పాలి
G
స్వామికి
G
నే నేల
C
పాపములను జేసి
D
హింస పరచితి
G
మనస