‹ All chords

179 నా యన్న రా

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనా యన్న రాఁగదే Aఓ యేసు తండ్రి Bనా యన్న రాఁగదే Eనా
Eప్రాణ ధనమా నా Aపట్టుకొమ్మా నా ముద్దు Bమూట నా ముక్తిబాట Eనా
Eయన్న రాఁగదే నా Aయన్న సిలువలో నీ Bవాయాసపడిన నాఁటి నీ Eయంఘ్రియుగమునిపుడు
Eనా Aయాసఁదీరఁజూతు Bనా Eయన్న
Chorus
Eఒక తోఁట లోపట Aనాఁడు పడిన సకల Bశ్రమ లిచ్చోట నికటమై Eయున్నట్లుగా
Eనిట్టూర్పులతోఁ దలంతు నకట Aనా రాతి గుండె Bశకలంబై పోవునట్లుగా నా Eయన్న
Verse 3
Eపరమాశ్చర్యము గాదా యీలాటి Aప్రేమ ధరణిలో నున్నదా Bచురుకౌ ముల్లుల పోట్లకు Eనీ
Eశిరము నా వంటి Aనీచపు పురుగు కొరకం Bదిచ్చెడు నీ కరుణన్ Eదర్శింతు
Eనేఁడు Aనా Bయన్న
Verse 4
Eఇచ్చక మిది గాదు Aమిగులఁ దలపోయ ముచ్చట Bదీరదు అచ్చి వచ్చిన Eనా
Eయవతారుఁడ నీ ప్రక్క Aగ్రుచ్చు గాయము లోపల Bనేఁ జొచ్చి నీ Eప్రేమఁ
Eజూతు Aనా Bయన్న
Verse 5
Eతల వంచి సిగ్గున Aనేఁ జేయు నేర Bముల నెంతు నాలోనఁ Eబలు
Eమారు నీ గాయములఁ Aగెలికి నిన్ శ్రమపరచు Bనా ఖల దోషములకై Eయిపుడు
Eపిలిపించి Aవేఁడుకొందు Bనా Eయన్న