FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

178 ఆ యంధకారంప

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఆ యంధకారంపు రేయిలో Fక్రీస్తు పడు నాయాసములు Gదలఁచరే సాయంతనము శిష్య Cనమితితో
Cభోజనముఁ జయఁగూర్చున్న Fప్రభువు భక్తుల Gకనియె నా Cయంధ
Chorus
Cఒకఁడు మీలో నన్ను Fయూద గణముల చేత Gలకు నప్పగింపఁ దలఁ Cచెన్
Cమొక మిచ్చకము గల్గు Fమూర్ఖుఁడగు యూదాను మొనసె Gవీడనుచుఁ దెలిపి యికఁ Cమిమ్ముఁగూడియుం
Cడకయుందునని రొట్టె విరిచి Fస్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని Gభక్షించుఁడని పిదప నొక Cపాత్ర
Cనాన నిచ్చెన్ Fద్రాక్షారసం బా Gయంధ
Verse 3
Cతన మేని గురుతు Fరొ ట్టెను జేసి Gపాపవిమో చనమైన రక్తమునకు Cనొనరంగ
Cద్రాక్షారస మును గురుతుగాఁ Fదెలిపి నెనరుగల కర్త Gయపుడు చనె గెత్సెమను Cవన
Cస్థలిలోన శిష్యుల నునిచి Fతానొక్కరుండు మనసు వ్యాకులము Gచే తను నిండియుండఁగా Cఘనుడు
Cప్రార్ధించెఁదండ్రిన్ Fగాఢముగాను Gఆ Cయంధ
Verse 4
Cశ్రమచేతఁ దన శరీ Fరము నుండి దిగజారెఁ Gజెమట రక్తపు బొట్లుగా Cనమితమౌ
Cలోకపా పముఁ జూచి Fనిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి క్రమముగా Gదూత తన కడ Cకరుగుదెంచి
Cశాం తముఁ బల్కి Fచనిన పిదపం తమ Gమనంబులఁ బోలు తమసమున Cయూద
Cసై న్యము Fలేగుదెంచె నపుడు Gగెత్సెమను పనికి Cనా యంధ
Verse 5
Cపరశాంతి శీల స Fర్వజ్ఞతలు గల ప్రభుం Gడెరిఁగి తనకున్న పాట్లు Cపరిపంధి
Cగణముతోఁ బలికె మీరిచ్చోట Fనరయుచున్నా రెవనిని నరులు Gనజరేతు యే సను Cవాని
Cననఁగఁ దా నెఱిఁగించె Fనేనేయని గురుదీప శిఖల Gసో కు పతంగముల Cభంగి
Cధరణిపైఁ బడిరి Fవారల్ దర్పము Gలణఁగి యా Cయంధ
Verse 6
Cతన శిష్యులను విడువుఁ Fడని రిపులచేఁ దానె Gపట్టువడియెన్ కినిపి పేతురు Cయాజ
Cకుని దాసు కర్ణంబు Fదునుమంగ క్రీస్తుఁడపుడు కనికరంబున Gస్వస్థ తను జేయు Cనావిభుని
Cకరములను విరిచి కట్టి Fవెనుక ముందరఁ జుట్టు Gకొని యెరూషలేము పుర Cమునకుఁ
Cదీనుకఁ బోయిరి Fరాణువవార లా Gయంధ