Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
177 యేసు శిష్య
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
యేసు శిష్యులకు నెరుక
Bb
జేసిన భవిష్యోక్తులు వినరే
C
కైసరయన గర ప్రాంతములను
F
ఘనుఁడు
F
చేరి తన
Bb
గతి మతిఁ
C
దలఁచుచు యేసు
Chorus
F
యెరూషలే మనెడి పురమునఁ
Bb
దన కిఁక కలిగెడు
C
దుఃఖములు దురితాత్ములు యూ
F
దులు
F
కడు బాధలు పరచి
Bb
తన్ను సిలు వను
C
చంపుదు రని యేసు
Verse 3
F
నీతి బోధకు ల
Bb
నేకులు పెద్దలు ఖ్యాతిగ
C
నర్చకులు అతరిఁదన నప
F
హాస్యము
F
లాడుచుఁ బోతరించి
Bb
యుమి వేతుర
C
టంచును యేసు
Verse 4
F
మనుజ కుమారుఁడు మరణమై
Bb
సమా ధిని వేయంగఁబడున్
C
దన రఁగ మూఁడవ
F
దినమునఁ
F
బునరు త్థానమొంది
Bb
ద ర్శన
C
మిడు మీకని
F
యేసు