‹ All chords

176 శ్రేష్ఠుఁడ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cశ్రేష్ఠుఁడెల్లవారిలోను మా యేసువే Fతల్లికంటె ప్రియుడౌను మా Gయేసువే లోకస్నే హమస్థిరంబు Cనేఁడు
Cప్రేమరేపు కక్ష Fస్థిరుడైన మిత్రుడౌను Gమా యేసువే.
Chorus
Cనాకు నిత్యజీవమౌను మా Fయేసువే సర్వమందు సర్వమౌను Gమా యేసువే నన్ను Cమేలుకొల్పి
Cప్రోచి శుద్ధిచేసి Fప్రేమతోడ నన్ను Gతన మందఁజేర్చె Cమా యేసువే.
Verse 3
Cప్రేమమూర్తి సత్యవర్తి మా Fయేసువే ఇహపరభాగ్యమిచ్చు మా Gయేసువే క్రీస్తుకిమ్ము నీదుయాత్మ Cనీకు
Cశాంతినిచ్చి కాచి Fతుదిఁజేర్చు మోక్షమందు Gమా యేసువే.
Verse 4
Cబాధనొందు మేము చేర Fమా యేసువా! మాకు Gహర్ష మిచ్చినావు మా Cయేసువా!
Cఇహమందు నడిపించు Fఅవసానకాలమందు మోక్షసౌఖ్య Gమొందనిమ్ము మా Cయేసువా!