‹ All chords

175 ఏమి లేదు స

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఏమి లేదు సుమీ Aజగములో యేసుని ప్రేమ Bసారము కన్నను పామరం Eబేటికి
Eవృధా కను దామరలు Aమూయగనె చీకటి యౌ Bమనంబున నెల్ల సత్యము Eగామి
Eగని Aసర్వంబు Bవిడువుఁ Eడేమి
Chorus
Eదార పుత్రాది బంధు Aశ్రేణిపై మమ కార Bభావము జెందుచుఁ దద్విషయమై Eకోరి
Eదుఃఖము లొందుచు భ్రమఁ Aగుందుచు భూరి మాయా Bజాల బంధా కర Eమిది
Eయని తెలియ కీ Aసం సార మంతయు Bనాది నాదని యూరకే Eచెడిపోవ
Eనేటికి Aనేమి
Verse 3
Eఈ దేహమునకుఁ బ్రాణమునకు Aసంబంధ మించు కైనఁ Bగలదా దేహాత్మలకు భేదము Eగన
Eవలదా బుద్ధి గొన Aవలదా యాది నే Bదేహము నాత్మ స Eమాదరంబున
Eనుండు నా తను Aవీ ధరిత్రిని విడచి Bచను నపుడే దయామృతవార్ధి Eదిక్కగు
Eనేమి
Verse 4
Eజాయా పుత్రోద్యాన గృహ Aవిత్తా ట్టాలక సకల Bవస్తు జాలము ప్రతిష్ఠాను Eభూతి
Eవిధేయులు నఖిల సంపదలు Aనీ యవని లోపల Bసమర్పణఁ జేయఁగా బడుఁ Eగాని
Eయించుక తోయమును గొని Aపోవశక్యము లేద హా Bభ్రమ నొంద నేటికి Eనేమి