Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
174 యేసువంటి ప
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసువంటి ప్రియ బంధుఁడు
F
నాకిఁక నిహ పరములలో
G
లేఁడన్న భాసురముగ నిజ
C
భక్తుల
C
కది యను
F
భవ గోచర
G
మెపు డగు
C
నన్న యేసు
Chorus
C
ఊరు పేరు పరువులు
F
మురువులు మరి యూడఁగొట్టబడినను
G
గాని కూరిమితో క్రీస్తుడు
C
మాకుండినఁ
C
కొదువరాదు
F
గొప్పయు
G
పోదు
C
యేసు
Verse 3
C
ఆడికలు తిరస్కారంబులు మా
F
కవమానము లున్నన్ గాని
G
తోడు క్రీస్తుఁడు మాకుండినను
C
త్రోవఁ
C
దప్పము
F
ఓడిపోము
G
యేసు
Verse 4
C
తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను
F
వ్రాలినగాని దగ్గర మా
G
పాలిటఁ ప్రభువుండగ సిగ్గును
C
బొందుము
C
తగ్గునఁ
F
గుందము
G
యేసు
Verse 5
C
ఎన్నెన్నో శోధన బాధలు
F
చెల రేగి మనలఁ
G
జుట్టిన యపుడు కన్న
C
తండ్రివలె
C
నోదార్చుచుఁ దన
F
ఘన వాగ్బలమున
G
దునుమును వానిని
C
యేసు
Verse 6
C
మనసు క్రుంగి పలు
F
చింతలచేత మట్టఁబడిన వేళను
G
మాకుఁ తన వాగ్దత్తములను
C
జేతుల
C
లే వనెత్తి
F
యెంతో సంతస
G
మొసఁగును యేసు
Verse 7
C
తల్లిదండ్రులు విడిచిన గాని
F
తాను వదలఁ డెప్పుడు
G
మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన
C
వేళ
C
నోహో యనుచు
F
దరికి వచ్చు
G
యేసు
Verse 8
C
అతఁ డుండని పరమండలము
F
ఇక వెదకినగాని యగపడదు
G
క్షతినాతఁ డు మా
C
మతిని
C
వసించిన అతులిత
F
సౌఖ్యం బదియే
G
మోక్షము యేసు