‹ All chords

173 యేసుని ప్ర

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసుని ప్రేమను నేమారకను Aనెప్పుడు దలఁచవే యో Bమనసా వాసిగ నాతని Eవరనామంబును
Eవదలక Aపొగడవె Bయో Eమనసా
Chorus
Eపాపులకొరకై ప్రాణముఁ బెట్టిన Aప్రభు నిలఁ దలఁచవె Bయో మనసా శాపము Eనంతయుఁ
Eజక్కఁగ నోర్చిన Aశాంతుని పొగడవె Bయో మనసా Eయేసుని
Verse 3
Eకష్టములలో మన కండగ Aనుండిన కర్తను దలఁచవె Bయో మనసా నష్టములన్నియు Eనణఁచిన
Eయాగురు శ్రేష్ఠుని Aప్పొగడవె యో Bమనసా యేసుని
Verse 4
Eమరణతఱిని మన శరణుగ Aనుండెడు మాన్యునిఁ దలఁచవె Bయో మనసా కరుణను Eమన
Eక న్నీటి Aదుడిచిన కర్తను Bపొగడవె యో Eమనసా యేసుని
Verse 5
Eప్రార్థనలు విని ఫలముల Aనొసఁగిన ప్రభు నిఁక Bదలఁచవె యో మనసా Eవర్థనఁ
Eగోరుచు శ్రద్ధతో Aదిద్దిన వంద్యుని Bపొగడవె యో Eమనసా యేసుని
Verse 6
Eవంచనలేక వరముల నొసఁగిన Aవరదునిఁ దలఁచవె యో Bమనసా కొంచెము కాని Eకూర్మితో
Eదేవుని కొమరుని Aపొగడవె యో Bమనసా యేసుని