Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
172 యేసుక్రీస్
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసుక్రీస్తు దొరికె నేని
F
యేమికొదువింకేమి భయము దోసకారి
G
జనుల కెంతోఁ గ్రాసమవునా
C
యేసు
C
పేరు
F
యేసు
Chorus
C
తల్లిదండ్రులకన్న చాలాఁ దన
F
ప్రేమ మనమీద నెల్లకాలమందు
G
నుంచు యేసుఁడే మా
C
తండ్రియౌను
C
యేసు
Verse 3
C
వల్లగాని వశములేని యెల్ల
F
మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా
G
మన కిచ్చెడి దేవ
C
కొమరుఁడే
C
వేరెవరు
F
లేరు
G
యేసు
Verse 4
C
దండియైన గండములు మెండుగాను
F
మముఁజుట్టిన తండ్రివలె మా
G
దరికి వచ్చి గండములను
C
గదిమిఁ
C
బ్రోచున్
F
యేసు
Verse 5
C
సత్యము మార్గముతానె నిత్యజీవమింకా
F
తానే భ్రుత్యుల మనకీయ
G
మోక్షము భువిని రక్తమంత
C
గార్చె
C
యేసు
Verse 6
C
ఎన్నరాని పాపాత్ముల కన్నులారా
F
కనికరించి పున్నెమైన తన
G
ప్రాణము భువిని బలిపెట్టినాఁడు
C
యేసు
Verse 7
C
ఒడలు నిండా గాయములతో
F
నడరు చుండమరల లేచి
G
వెడలి పరమందునుండి వేడుకలు
C
మాకంపినాఁడు
C
యేసు
Verse 8
C
ఆశతోడఁ తన్ను నమ్ము
F
యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో
G
నింకెవరు సాటి లేశమైనా
C
లేరుసుండీ
C
యేసు