‹ All chords

171 యేసూ నన్ను

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసూ నన్ను Aప్రేమించినావు పాపినైన Bనన్ను ప్రేమించినావు
Chorus
Eనన్ను ప్రేమింపమా నవరూప Aమెత్తి దా నముగా Bజీవము సిల్వపై నిచ్చి Eకన్న
Eతలిదండ్రుల యన్నదమ్ముల Aప్రేమ కన్న Bమించిన ప్రేమతో Eయేసూ
Verse 3
Eతల్లి గర్భమున నే Aధరియింపఁబడి నపుడే దురితుండనై Bయుంటిని నా వల్లజేఁయఁబడెడు Eనెల్ల
Eకార్యము లెప్పు Aడేహ్యంబులై యుండఁగ Bయేసూ
Verse 4
Eమంచి నాలోఁ పుట్ట Aదంచు నీ వెరిఁగి Bనన్ మించఁ బ్రేమించి Eనావు
Eఆహా యెంచ శక్యముగాని Aమంచి నాలోఁ బెంచ Bనెంచి ప్రేమించినావు యేసూ
Verse 5
Eనన్నుఁ బ్రేమింప నీ Aకున్న కష్టము లన్ని Bమున్నై తెలిసియుంటివి తెలిసి Eనన్నుఁ
Eబ్రేమింప నీ Aకున్న కారణమేమో Bయన్నా తెలియదు Eచిత్రము యేసూ
Verse 6
Eనా వంటి నరుఁ Aడొకఁడు నన్నుఁ ప్రేమించిన Bనావలన ఫలముఁ గోరు Eఆహా
Eనీవంటి పుణ్యునికి Aనా వంటి Bపాపితో కేవలంబేమి Eలేక యేసూ