‹ All chords

170 యేసుక్రీస్

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cయేసుక్రీస్తు ప్రభువా మేము Fనీ మోక్షముఁ బొందుటకు Gదోసపు లోకము లోనికి Cవచ్చితి
Cదోషులఁ Fబ్రోచుటకు Gయేసు
Chorus
Cపరిశుద్ధుఁడ వీవు ఇలలో Fపాపుల నందరిని పరిపరివిధ Gకృప వాక్కులతోడను పిలిచితి Cవెల్లప్పుడు
Cయేసు
Verse 3
Cసత్యపు నడతలతో జగతిని Fసర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు Gనీ కృప చాల Cయిలలోఁ
Cదెల్పితివే Fయేసు
Verse 4
Cఅతి పుణ్యాత్ముఁడవే క్షితిలో Fవెతలను బొందితివే మృతిని Gబొందియు మూఁడవ దినమున Cబ్రతికియు
Cలేచితివే Fయేసు
Verse 5
Cపాపుల మని తెలిసి Fనీదగు దాపున జేరఁగనే Gపాపముఁ బాపుచు ప్రాపుగ Cనుండెడి
Cప్రభుఁడవు Fనీవెగదా Gయేసు
Verse 6
Cదురిత వితతి దూరా Fనమ్మిన దురితుల స్నేహితుఁడా Gనిరతము మమ్మును నీ Cకృప
Cలోపల Fనిలకడగాఁ Gబెంచు Cయేసు
Verse 7
Cనోరు నిండ నెదలో Fనీ కృప ప్రేరేపణఁగలిగి Gసారెకు వేఁడెద ముర్వికి Cరక్షణ
Cకారకుఁడా Fనిన్ను Gయేసు