Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
169 పాపి కాశ్ర
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పాపి కాశ్రయుఁడవు
F
నీవే యేసు
G
నీవే
Chorus
C
ఉన్నత లోకము విడిచిన
F
నీవే కన్నియ గర్భమునఁ
G
బుట్టిన నీవే యేసు
C
నీవే
C
పాపి
Verse 3
C
అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు
F
నీవే విజ్ఞాన దాయక
G
పరగురువు నీవే యేసు
C
నీవే
C
పాపి
Verse 4
C
చెదరిన పాపుల వెదకెడు
F
నీవే చెదరిన గొఱ్ఱెల
G
కాపరివి నీవే యేసు
C
నీవే
C
పాపి
Verse 5
C
రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు
F
నీవే మ్రోగు నార్తుల
G
యొక్క మొఱవిను నీవే
C
యేసు
C
నీవే
F
పాపి
Verse 6
C
నర పుత్రులకు నీతిఁ
F
గరపించు నీవే కరము
G
చాఁపి కష్టములు ద్రోయు
C
నీవే
C
యేసు
F
నీవే
G
పాపి
Verse 7
C
శాత్రవాంతరమున మృతుఁడవు నీవే
F
మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు
G
నీవే యేసు నీవే
C
పాపి
Verse 8
C
భవ దీయ పదకంజ
F
దాసుండ నేనే భవ
G
మగ్ను నను ముక్తుఁ
C
జేయుము
C
నీవే
F
యేసు
G
నీవే
C
పాపి