Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
168 పరమ రక్షక
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
పరమ రక్షక యేసు
C
ప్రభువా నే నీ
D
పాలఁ పడితి పాలన
G
సేయవే
G
ధరజనంబులుసేయు బహువిధ దురితములు
C
క్షమియించి సద్గతి తెరవు
D
జూపి తరింపఁజేసెడి దొరవటంచును
G
మరుగుజోచ్చితి
G
పరమరక్షక
Chorus
G
క్షితి నబ్ధి తీర
C
పై కతయైన నెన్ననా
D
యితియౌను లెక్కింపఁగా కుతల
G
జన్మంబెత్తియేనిట
G
బ్రతుకు దినముల జేయునఘములు
C
మతి దలపనిమితా యుతంబులు
D
పతితు డనునాగతి యెరుంగను
G
పరమరక్షక
Verse 3
G
పసలేని మాయా దు
C
ర్వ్యసనంబులను జెంది దెసదప్పి
D
యున్నాఁడను వసుధలో దుష్టునికి
G
లోఁబడి
G
మసలజాలని బలహీనత గసటు
C
కన్నులగప్పి కడు మా
D
నసము దూలి విలాపినైతిని
G
పరమరక్షక
Verse 4
G
మదితప్పి గొఱ్ఱెల మంద
C
బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు
D
వదలకెపుడు దురాత్మలైరి స
G
ముదయమునఁ
G
బడితిరిగి వడిచెడి మదికి
C
విశ్రమమేమి లేమిని హృదయ
D
సంతాపముల సుడిఁబడి పరమరక్షక
Verse 5
G
మదపున్నాగము భంగి మత్తిల్లి
C
దుర్భావ హృదయుఁడనై చెడితిని
D
గొదగొనుచు గాయములతో నా
G
యెద
G
దృఢంబించుకయు లేమినిఁ గదల
C
శక్యము గాక మూల్గుచు
D
గొదువలకు లోనైతి ద్రోహిని
G
పరమరక్షక
Verse 6
G
అమిత దురాత్ముఁడ నని
C
కడఁ ద్రోయక క్షమియింపు
D
మీ కరుణచే తమిని
G
మిక్కిలి
G
దుర్విషయగుణ సముదంబులు జుట్టి
C
పాపపు తమము గప్పియు
D
గలుషకానన సమితిలోఁబడి శ్రమలు
G
నొందుచు
G
పరమరక్షక