Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
167 ఓ వింత! నా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఓ వింత! నా
G
రక్షకుఁడా నాకై నీ
A
విలువ రక్తము కార్చితివా
D
జీవాధిపతి
D
మృతిఁ జెందె నహహా
G
పురుగు వంటి నాకై
A
నీ జీవ మర్పించి
D
నావా
D
ఓ
G
వింత
Chorus
D
నేను జేసిన పా
G
పములకు నాయన మ్రానిమీఁదను
A
మూల్గినావా నేను గ్రహింపలేని
D
నీ
D
జాలి కరుణ మితి
G
లేని ప్రేమ దీని
A
వలనను గనుపడుచు నున్నది
D
ఓ
D
వింత
Verse 3
D
పరమ శరీరుఁడు తా
G
మరణ రక్తంబుచేతఁ గరుణతో
A
నన్నుఁ బ్రోచినాఁ డా
D
మరుతునా
D
యీ ప్రేమ నా
G
మరణంబు నందు సహా
A
కర్తృ కటాక్షములు కలకాల
D
ముండు
D
నాతో
G
ఓ
A
వింత
Verse 4
D
నా యేసు నాధ
G
నీకు నేనచ్చియున్న దెల్ల
A
నా లేమితోఁ బ్రేమ
D
గదా
D
నియమంబు గల ప్రభువా
G
నీకెట్లు చెల్లించెదను నన్ను
A
నేనే నీకు నర్పించుకొనుట
D
గాక
D
ఓ
G
వింత