Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
166 యేసురాజు న
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసురాజు నీదు ప్రేమ
C
నెంచ తరముగాదయా దోషియైన
D
నన్ను బ్రోవ నీసుప్రాణమిడితివా
G
యేసురాజా
Chorus
G
మంచివాని కొరకు నొకఁడు
C
మరణ మొందుటరుదుగా అంచితమగు
D
ప్రేమ చేత మించి
G
గాయము
G
లొందినా
C
వేసు
Verse 3
G
చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి
C
నే చెడియుండగా అయ్యో
D
మ్రానుమీఁ దికీవు ఇయ్యకొని
G
మోసితివా
G
యేసు
Verse 4
G
గెత్సేమనె వనములోకిఁ జొచ్చి
C
తండ్రికి చిత్తమై యిచ్చిన
D
నా శ్రమలపాత్రన్ బుచ్చుకొని
G
భరించినా
G
వేసు
Verse 5
G
హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో
C
విస్తరించి చిందె నీ
D
ప్ర శస్త రక్తమంతయున్
G
యేసు
Verse 6
G
కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే
C
నిండు ప్రేమ చేత
D
నావగు మెండుబాధల నోర్చినా
G
వేసురాజా
Verse 7
G
మరువలేను నీదు ప్రేమ
C
మరణపరియంతంబు నా నరక
D
బాధలన్ని నీవా కొరతపై
G
వహించినా
G
వేసురాజా
Verse 8
G
నిన్నుదలఁచ నా నిరీక్షణ
C
యున్నతము గానుండును యెన్నడు
D
నీ మహిమను నా
G
కన్నులారఁజూతునో
G
యేసురాజా