Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
165 ఈలాటిదా యే
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఈలాటిదా యేసు ప్రేమ
G
నన్ను తూలనాడక తనదు
A
జాలి జూపినదా ఈలాటిదా
Chorus
D
ఎనలేని పాపకూపమున నేను
G
తనికి మినుకుచును నే
A
దరిఁ గానకు డన్
D
కనికరముఁ
D
బెంచి నా యందు
G
వేగఁ గొని పోవ
A
నా మేలు కొర
D
కిందు
D
వచ్చె
G
ఈలాటి
Verse 3
D
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను
G
మునిఁగి కుములుచు నేడు
A
పునగుందు నపుడు నను
D
నీచుఁడని
D
త్రోయలేక తనదు
G
నెనరు నా
A
కగుపరచి నీతిఁజూపించె
D
ఈలాటి
Verse 4
D
నెమ్మి రవ్వంతైన లేక
G
చింత క్రమ్మిపొగలుచు నుండ
A
గా నన్ను ఁ
D
జూచి
D
సమ్మతిని ననుఁ బ్రోవఁ
G
దలఁచి కరముఁ జాఁచి
A
నా చేయిబట్టి చక్కఁగా
D
బిలిచె
D
ఈలాటి
Verse 5
D
పనికిమాలిన వాఁడనైన నేను
G
కనపరచు నాదోష కపటవర్తనము
A
మనసు నుంచక తాపపడక
D
యింత
D
ఘనమైన రక్షణ
G
మును నాకుఁ
A
జూపె ఈలాటి
Verse 6
D
నా కోర్కె లెల్ల
G
సమయములన్ క్రింది లోక
A
వాంఛల భ్రమసి లొంగెడు
D
వేళన్
D
చేకూర్చి దృఢము చిత్తమునన్
G
శుభము నా కొసంగె
A
జీవింప నా రక్షకుండు
D
ఈలాటి
Verse 7
D
శోధనలు ననుఁ జుట్టినపుడు
G
నీతి బోధ నా
A
మనసులోఁ బుట్టించి పెంచి
D
బాధ
D
లెల్లను బాపి మాపి
G
యిట్టి యాదరణఁ జూపెనా
A
యహహ యేమందు ఈలాటి