Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
164 ఈయనా యేసు
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఈయనా యేసు రక్షకుడు
Bb
తన దాయమని రక్షింపఁ
C
దలఁచెనా నన్ను నీయనా
F
యేసు
F
రక్షకుఁడు ఆయాసమగు నొక్క
Bb
మోపు నే మోయలేకుండ
C
నా మూపుపై నుండ
F
శ్రేయఃకరపు
F
సిలువఁజూపి నాకు
Bb
హాయి నిచ్చెను
C
భార మంత
F
వెడలించి యీయనా
Chorus
F
దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ
Bb
బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు
C
కరుణింప ధరణిలో నిది
F
మహాద్భుతము
F
నే మరుతునా
Bb
యీ ప్రేమ
C
మరణమౌ దాఁక
F
ఈయనా
Verse 3
F
ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను
Bb
తేపతేపకుఁ జేసి ద్వేషినై
C
యుండఁ గోప మింతైన
F
రానీక
F
నన్నుఁ గాపురుషుఁ
Bb
డని తాను
C
ఖండింపఁ డాయె
F
నీయనా
Verse 4
F
మనస్తమో గుణము లెడబాపెన్
Bb
నా దినకరోదయ మట్లు
C
దీప్తిమది మించెన్ తన
F
పాదములఁ
F
జాడ లబ్బెన్ సదా
Bb
వినుతి కెక్కిన వాని
C
విమలాత్మ వెలుఁగు నీయనా
Verse 5
F
హతుఁ డయ్యె నాయేసు
Bb
నాకై దు ర్గతి
C
తొలఁగి నాకు మో
F
క్షమే
F
గల్గు కొఱకు అతి
Bb
దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ
C
డని యెఱిగితి శోధింపఁగాను
F
ఈయనా
Verse 6
F
దీవింపఁదగు నతని సిలువ
Bb
నా జీవాంతమగు దనుక
C
చెలఁగి మోయుచును ఈ
F
వసుంధర
F
జనుల కెల్ల
Bb
మీరు సేవించుఁ
C
డేసునని చెప్పి
F
చాటుదును ఈయనా