‹ All chords

163 ఇడుగో గొఱ్

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా Fయిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని Gకారడవిలో నలసట పడెడు Cగొఱ్ఱెలను
Cపేరిడిబిల్చి Fరక్షించు Gనిడుగో
Chorus
Cచెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ Fముదములేనివాడనై మృదుమధురంపు నీ Gనాదమా లించక కర్త Cకొదిఁగి
Cయుండక Fమూఢ Gహృదయుఁడనైతి Cనిడుగో
Verse 3
Cదూరంబునకుఁబోతిని జనకుని కృపా Fసారంబుఁ గొననైతిని కారు Gమూర్ఖపుపిల్ల గా సంచరించినా Cకూరిమి
Cయిలుఁబాసి Fదారి Gదొలగిపోతి Cనిడుగో
Verse 4
Cతనదు గొఱ్ఱెను జూచెను Fబోయఁడు తండ్రి తనశిశువును Gగాంచెను కనికరమెదలో నిం Cడినవారలై
Cనన్ను వన Fగిరికటకాదు లను Gవెంబడించిరి ఇడుగో
Verse 5
Cప్రాణావసర మప్పుడు యేకాకినై Fక్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు నెనరు Gత్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి Cనన్ను
Cరక్షించెను Fఇడుగో
Verse 6
Cచెడుగు మెకములవల్లను బాధలనొంది Fకడుమలినమై యుండను కడిగి Gగాయములన్ని గట్టి శుభ్రముచేసి Cతడయక
Cనాయింట నిడి Fనెమ్మది యొసంగె Gనిడుగో
Verse 7
Cప్రభుయేసు నా బోయఁడు Fయీతఁడె భూమి నభము Gలేలెడి రాయఁ డు Cశుభమైన
Cతనదివ్య శోణిత మొసఁగియ Fవ్విభుఁడు ప్రేమించి దీ Gవించి స్వస్థముఁజేసె నిడుగో
Verse 8
Cనన్ను దొడ్డిని బెట్టెను Fపోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను Gసన్నంపు పచ్చిక యున్ను Cజీవనపూట
Cలున్నుఁ గల్గెడిచోట్ల Fనన్నుంచి రక్షించె Gనిడుగో
Verse 9
Cనేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి Fమానసమున వెర్రినై పూని Gయిప్పుడు కాచే వాని Cశబ్దము
Cప్రేమ తో Fనాలింపుచు దొడ్డి Gనానందముననుందు నిడుగో
Verse 10
Cచెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ Fనెడ్డెతనముఁ గొంటిని మెడ్డులేకిపుడు Gప్రే మింతు నా Cప్రియజనకు
Cదొడ్డ శబ్దము Fవాంఛిం తును Gముక్తి నిలయంబు Cఇడుగో