‹ All chords

162 అన్నా మన య

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఅన్నా మన యేసు Aప్రభుని కన్న రక్షకుఁడు Bలేఁడు ఎన్న రాని Eమన
Eయఘము లన్ని Aసడలించి ప్రోచు Bనన్న
Chorus
Eమన దోషములకు బదులుగ Aమరణావస్థల నొందెను తన Bదివ్యావయముల ర క్తము Eచిందించెను
Eభువిపై Aనన్న
Verse 3
Eనిజ రక్షకుఁడితఁడే మన Aవృజినాదులఁ బరిమార్పను విజయం Bబగు నతని పాద Eరజయుగ్మును
Eస్మరించు Aమన్న
Verse 4
Eదిక్కు మాలిన వారికి Aదిక్కై మార్గముఁజూపెను చక్కనీ Bగుణముల సొం పెక్కి Eవర్తించె
Eనహహ Aయన్న
Verse 5
Eఈలాటి దయాసముద్రు నిల Aనెందైనను గానము నీలోఁ Bగల దుర్గుణాది జాలంబులఁ Eగడఁ
Eద్రోయును Aఅన్న
Verse 6
Eమృతి గెల్చిన వాఁడే Aదు రిత జీవులఁ Bబ్రోవఁ దగును మృతి Eనొంది
Eనశించు లోక Aమూఢాత్ముల కేలఁ Bగల్గు నన్న