Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
161 వింతగల మా
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
వింతగల మా యేసు
F
ప్రేమను సంతసమున స్తుతింతును
G
పంతముగఁ దన ప్రాణమును
C
పా
C
పులకు నియ్యను వచ్చి
F
సిలువను జచ్చి నను
G
రక్షించె నహహా వింత
Chorus
C
ప్రీతిగల మా ప్రభుని
F
కృప బహు ప్రియముతోఁ
G
జాటింతును సాధుగా నాకొఱకు
C
సిలువను
C
చాల శ్రమల భరించి
F
చావు జ యించి
G
నను రక్షించె నహహా
C
వింత
Verse 3
C
పాడుఁడీ మా యేసు
F
ప్రేమను వేఁడుఁడీ మదిఁ
G
గూడుఁడీ పాడుఁడీ తన
C
దివ్యరక్తము
C
పాప క్రయముగ నిచ్చి
F
శాపముఁ బాపి నను
G
రక్షించె నహహా వింత
Verse 4
C
నిత్య జీవము నిండు
F
నెమ్మది నిరతముగ నాకియ్యను
G
రక్తస్వేదము గార్చె నహహా
C
నరక
C
శాపముఁ ద్రుంచి
F
యాపద నుంచి
G
నను రక్షించె
C
నహహా వింత