‹ All chords

160 ఇదిగో శుభద

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఇదిగో శుభద రక్షణము Cదేవుఁడు పంపె నిదిగో Dశుభద రక్షణము సదమలంబగు Gపూర్వ
Gసత్యవాక్యమునందు మృదువుగా Cదీర్ఘ ద Dర్శుల చేతఁ Gబలుకఁబడె ఇదిగో
Chorus
Gఅలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ Cబలుకు వాక్యము జాడను Dపొలతి సంతతి నిన్ను Gతలఁగొట్ట
Gబుట్టునని తెలియఁజేసెను Cమోషె దీర్ఘ Dదర్శన వాక్య Gఇదిగో
Verse 3
Gఘన దివ్య బలిచేయను Cపాపములెల్లఁ దునిమి పుణ్యము Dలియ్యను ఒనరఁగ నీ Gకాల
Gమునఁ గ్రీస్తు వచ్చునని Cమును దానియేలు బ Dల్కెను దీర్ఘ దర్శనము Gఇదిగో
Verse 4
Gయూద రాజ్యములోపట బెత్లేమనెడి Cయూరఁ గ్రీస్తుడు బుట్టుట Dఆదిలోన మీకా యను Gదీర్ఘ
Gదర్శిచే మోదమునఁ Cదెల్పబడె ముందు Dవేదమునందు ఇదిగో
Verse 5
Gమన దోషముల కొఱకునై Cయేసుని కాయ మది Dగాయముల హ్రస్వమై మన Gరక్షకుని
Gపాట్లు గనినట్టుల యెషయ్య Cమును దెల్పె దీర్ఘద Dర్శన వాక్యముల నిచ్చి Gఇదిగో