Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
159 ద్రాక్షావల
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు
A
మీరు అక్షయు డేసిటు
B
బలికె అతిముదమునను వినరండి
E
ద్రాక్షా
Chorus
E
నాయందుండని తీగె నాశనమొందును
A
నిజము నాశనమొందక మీరు
B
నాయందుండుడి ఫలియింపన్ ద్రాక్షా
Verse 3
E
ఫలముల నివ్వని తీగె
A
పనికిరాదని నరికి పారవేయంబడును
B
నిరతము తధ్యము నిప్పులలో
E
ద్రాక్షా
Verse 4
E
ఫలించు ప్రతి తీగె
A
ఫలముల పెక్కుగ నివ్వన్
B
పరిశుద్ధి చేయబడున్ యెఱుగరే
E
మీరది
E
అనవరతం
A
ద్రాక్షా
Verse 5
E
నాయందుండినగాని నయమగు కాపుండదిలన్
A
నాయందుండిన వాడు నాణ్యపు
B
ఫలములనిచ్చు నాహా ద్రాక్షా
Verse 6
E
మీరు యేదియు చేయ
A
లేరు నాకు వేరై
B
వేరుగ మీరుండినచో వెంటనే
E
యెండిపోయెదరు
E
ద్రాక్షా
Verse 7
E
కాన యేసుని యందు
A
మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
B
పలుకుల్ మదిదలచెద మిల
E
మరువకను
E
ద్రాక్షా