‹ All chords

158 సీయోనుకన్య

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము Dకేకల్ పాయక నీ Eరాజు భారవాహక మెక్కి Aబాలస్తోత్రములతో
Aబైలుదేరి Dవచ్చె Eసీయోను
Chorus
Aహెబ్రాయిలోను నీ రాజు Dపేరు యూదులరాజు హెబ్రీయ Eజనులను అబ్రాము కొడుకులను Aవిభవదేశము
Aజేర్చు Dశుభరాజు Eయీతండే Aసీయోను
Verse 3
Aహెల్లేనీలోను నీ రాజు Dపేరు యూదులరాజే యెల్లపాపులఁ Eబ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని Aప్రభువని
Aగొల్గొత Dమ్రోగెను Eసీయోను
Verse 4
Aఉర్వి రోమాలో నీ Dరాజు పేరు యూదులరాజే Eసర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన Aమిచ్చు
Aవరదేశాధిపుఁ Dడితఁడు Eసీయోను
Verse 5
Aవాసిగ హెబ్రీ హెల్లేనీలో Dరోమాయిలోను హోసన్నా ప్రభుని Eపేరట వచ్చు మెస్సీయ్యదావీదు Aకొడుకా
Aశ్రీశుభములు Dసీయోను