‹ All chords

157 యేసు వస్త్

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసు వస్త్రపు చెంగును Aమాత్రమే యాసించి ముట్టినట్టి Bదోసకారుల రోగముల్ వెంటనే Eతొలఁగి
Eపోయెను Aనిజముగ Bయేసు
Chorus
Eగుంపుకూడిన జనులతోఁ బ్రభు Aయేసు సొంపుతోఁ బోవునపుడు Bతెంపుతో రమణి యొకతె Eప్రభు
Eచెంగు Aతెలియకుండను Bముట్టెను Eయేసు
Verse 3
Eఅంతటను రక్తధార యామె Aకొ కింతైన లేకపోయె Bఇంతలోఁ ప్రభువు యెఱిఁగి Eతనయొక్క
Eవింతఁ Aజూపెను Bజనులకు Eయేసు
Verse 4
Eప్రజలార మీలో నొకరిన్ Aనాదు ప్ర భావంబు Bస్వస్థపరచె నిజమంచుఁ ప్రభువు Eచెప్పె
Eవణుఁకుతో గజయాన Aవచ్చి నిల్చె Bయేసు
Verse 5
Eఒదుగుచుండిన వనితతో శ్రీయేసు Aఅదురు మానుమి యింకను Bఇదిగో నీ విశ్వాసము Eరక్షించె
Eముదిత Aనెమ్మదిని Bవెళ్లు Eయేసు
Verse 6
Eఏపుమీరగ యేసును మీ Aయొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి Bఆపదలు దొలఁగించును నిజముగఁ Eపాపముక్తులఁ
Eజేయును Aయేసు