‹ All chords

156 ఏలాటివాఁడో

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఏలాటివాఁడో కాని యీ Gయేసుని నేమని వివరింతుము Aగాలివాన యేసుని గద్దింపునకుఁ Dచాల
Dభయపడి Gనిలిచెను Aఏలాటి
Chorus
Dముద్దు శిష్యులతోడను సముద్రపు Gటద్దరికి వెళ్లెను కొద్ది Aపడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి Dరేగెను
Dఏలాటి
Verse 3
Dఅల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు Gనప్పుడు చల్లఁగ దోనె Aవెనుక తలగడపైని మెల్లన Dనిదువోయెన్
Dఏలాటి
Verse 4
Dచింత లేదా యేమయ్యా Gబోధకుఁడా న శించిపోవుచున్నాము Aఎంతో వేదన పడితిమి Dకాపాడుమ
Dటంచు Gశిష్యులు Aలేపిరి Dఏలాటి
Verse 5
Dదిగ్గునఁ బ్రభువు లేచి Gయా గాలిని గద్దించిన Aవెంటనే తగ్గి నిమ్మళించెను Dసమస్తము
Dసద్దు Gఉడిగిపోయెను Aఏలాటి
Verse 6
Dఏల భీతు లైతిరి Gయింతలోనే యెంత నమ్మిక Aలేదని యీలాగు నోదార్చెను Dయేసు
Dతన సొంత Gశిష్యుల నప్పుడు Aఏలాటి