‹ All chords

155 వినరయ్య నర

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవినరయ్య నరులారా విశ్వాసమున Bbక్రీస్తు విమల బోధ Cపాప మనుజుల కెల్ల Fపా
Fవన జీవనము Bbసేయు వసుధ Cమీఁద వినరయ్య
Chorus
Fపాపాత్ములను పశ్చా త్తాపము Bbపడుఁడంచు బ్రభువు దెల్పెన్ Cదన దాపు గోరినవారిఁ Fగాపాడుటకుఁ
Fదానే Bbదక్షుడయ్యెన్ Cవినరయ్య
Verse 3
Fభారాక్రాంతులైన పాపులఁ దనుఁ Bbజేరఁ బ్రభువు పిల్చెన్ Cశ్రమలు దూరంబుఁ జేసిత Fద్దురితముల్
Fబాపి సం Bbతోష మియ్యన్ Cవినరయ్య
Verse 4
Fఅనుమానింపక నెవ్వ రైన Bbవచ్చినఁ ద్రోయ ననుచుఁ Cబల్కెన్ పెక్కు మనుజుల Fకొఱకు
Fజీ వన Bbమియ్యనే వచ్చి Cతనుచుఁ దెల్పెన్ Fవినరయ్య
Verse 5
Fమనసారదేవునిన్ మానక ప్రేమింపు Bbమనుచునేర్పెన్ ఇంకఁ దన Cపోల్కె నొరులకు దాను Fబ్రేమింపగ
Fదనర Bbదెల్పెన్ Cవినరయ్య
Verse 6
Fతన శిష్యులకు నైక్య Bbమును బ్రేమించుట కాజ్ఞ Cలొనర నిచ్చె నెంతో Fఘన
Fసత్ప్రభువు కాళ్లు Bbగడిగి భక్తులచోట Cవినతుఁ డయ్యెన్ Fవినరయ్య