‹ All chords

154 ఎవరు భాగ్య

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఎవరు భాగ్యవంతు లౌదు Dరవని లోపల మోక్ష Eవివరమైన క్రీస్తు బోధ Aచెవులొగ్గి
Aవినువారికన్న Dనెవరు
Chorus
Aకవులు లాభ మరసి Dచేయు కపట మంత్రముల్ Eవిధులు దవులఁ బోవఁ Aదరిమి
Aయేసు Dతత్వముఁగొనువారికన్న Eనెవరు
Verse 3
Aదీనమానసుల కట్టి యుప Dదేశ మిచ్చెను దివ్య Eమైన మోక్ష రాజ్యము Aవారి
Aదౌనటంచు Dప్రభువు Eతెల్పె Aనెవరు
Verse 4
Aవృజినములకై దుఃఖించెడి సుజను Dలెవ్వరో వారు నిజముగ Eనోదార్పుఁ బొంది నిత్య Aసంతోషింతు
Aలని Dతెల్పె Eనెవరు
Verse 5
Aశాంతి నీతికరుణల యందా Dసక్తిగల వారు భూస్వతంత్రులై Eపరి తృప్తినొంది దయఁ Aబడసెద
Aరని Dప్రభువు Eతెల్పె Aనెవరు
Verse 6
Aపరిశుద్ధ హృదయులు పరా Dత్పరునఁ జూతురు సర్వ Eనరుల సమాధానపరచు నరులె Aపరమ
Aజనకుని Dసుతులు Eనెవరు
Verse 7
Aనీతికొర కాపద నొందెడి Dనిశ్చ లాత్ములు వారు Eఖ్యాతిగఁ బర లోక Aరాజ్య
Aఘన సౌఖ్యము Dలెల్లను బడయుదురు Eఎవరు