‹ All chords

153 నేర్చుకొనర

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fనేర్చుకొనరే యేసువాడుక లనుదినము Bbమీ బ్రతుకునందున నేర్చుకొనిన Cమీరలాయన జనముగ నొప్పుదురు Fఇలలో
Fనేర్చుకొనరే
Chorus
Fఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు Bbచాలమారులు ఆలయమునకు అరగిన Cయా ప్రభుని వాడుక Fనేర్చుకొనరే
Verse 3
Fదేవవాక్య పఠనమందున దీక్షగలిగియు Bbమరియ సుతుడు దివ్యముగ Cనా గ్రంథ పఠనము Fజేసినవిధంబు
Fమీరలు Bbనేర్చుకొనరే
Verse 4
Fపరమ తండ్రికి ప్రార్థనలు Bbప్రతివేళ జేయుట పరమవిధియని Cమరువకను ప్రార్ధించి మనలను Fనిరతమును
Fప్రార్ధింపమనెను Bbనేర్చుకొనరే
Verse 5
Fబీద పాపులు బాధితులు Bbబంధింపబడిన వారి కెల్లను Cఆదరము జూపించి మేలును Fజేసిన
Fవిధంబు Bbమీరలు Cనేర్చుకొనరే
Verse 6
Fసువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ Bbదానెంచి యీ భువి Cసేవలో సువార్త జాటుచు Fసంచరించిన
Fయేసు Bbవాడుక Cనేర్చుకో
Verse 7
Fఅక్కరలలో దన్నుజేరి మక్కువతో Bbబ్రార్ధించి వేడిన పెక్కు Cజనముల యక్కరలను జక్కగ Fదీర్చిన
Fవిధంబును Bbనేర్చుకొనరే
Verse 8
Fదైవచిత్తము దీర్చుటయే తన Bbధర్మ విధిగ నెరిగి Cయాయన ధరణిలో నా Fధర్మమునకై
Fమరణమొందిన Bbవిభుని Cమాదిరి Fనేర్చుకొనరే