‹ All chords

152 కనరె యేసున

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cకనరె యేసుని ప్రత్యక్షంబు Fఅన్య జనులకు గల్గిన, Gవిధమెట్లొ తరచి కనరె
Chorus
Cనక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి Fరక్షకుని జూచిరి రక్తిమీరంగ Gకాంక్షతో ప్రభునికి మ్రొక్కి Cకాంకల్
Cకాంతిమీరగ నిచ్చి Fతరలిరి పరగన్ Gకనరె
Verse 3
Cపదియు రెండేడ్ల, ప్రాయమున Fప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగ Gముదమొప్ప దేవాలయములో జేరి Cముద్దుగ
Cబోధించె Fబోధకులకును Gకనరె
Verse 4
Cకానాయూరి పెండ్లికరిగి ప్రభువు Fఘనముగ నీళ్లు ద్రాక్షా Gరసముగజేసెన్ తనరమహిమను బయలుపరచి Cశిష్యుల
Cమనములబలపర్చె Fఘన Gవిశ్వాసమున Cకనరె
Verse 5
Cకుష్థరోగి యొకడువచ్చి తనదు Fకుష్ఠరోగము బాప ప్రభునివేడంగ Gఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి Cకుష్ఠురోగము
Cబాపె Fకోర్కెలూరంగ Gకనరె
Verse 6
Cశతాధిపతి విశ్వాసమును ప్రభువు Fతరచి చూచి మెచ్చి Gదయజూపె గనరె హితవుగవాని Cదాసుని
Cపక్ష వాతంబు Fస్వస్థత మరిగావించెనుగ Gకనరె
Verse 7
Cగాలివానల విప్లవంబు ప్రభువు Fగద్దించి సద్దణిపి ఘనమహిమజూపె Gగాలిసంద్రముపైన హక్కు ప్రభునికి Cగలదంచు
Cశిష్యులు Fఘనపరచిరిగ Gకనరె
Verse 8
Cఇట్టిశక్తిగల ప్రభుని మనము Fగట్టిగనమ్మిన గలుగు రక్షణము Gపట్టువీడక ప్రభునినెపుడు గుల్పి Cపరమశాంతిని
Cబొంది Fమరివెలుగగలము Gకనరె