‹ All chords

151 అందమైన క్ర

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఅందమైన క్రీస్తు Cకథ మీ Dరాలింపరయ్య అందమైన
Chorus
Gపొందుగ శిష్యులతో యేసు Cపోవుచుండు మార్గమందు ముందుగ Dవీక్షించి రొక్క పు Gట్టంధకుని
Gఅందుఁ గొందఱు శిష్యు Cలాత్మలో భావించి రెందు Dకీతఁడు చీక య్యెను Gదీని
Gవిధమేమో డెందములనుఁ గల్గు Cసందియములు వీడ విందమనుచు Dలోక వంద్యుని సంతతా Gనందుని
Gమనుజ Cనందనుని Dనడిగిరప్పు Gడందమైన
Verse 3
Gచీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా Cదుష్కృతము నితఁడు లేక Dవీని జననీ జనకు Gలేమి
Gచేసిరో యీ కారణముఁ Cదెల్పు మోకర్త యిపుడీవు Dమాకంచు తను వేఁడ Gలోకేశ్వరుండు
Gని రాకారుఁ డితనియం Cదీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ Dజేసెఁ గాక వేరొకవిధము Gలేకున్నదని
Gతెల్పి చీకుఁ Cబ్రోవఁ దలంచె Dనందమైన
Verse 4
Gబురద వాని కన్నులందుఁ Cగరములతోఁ జమిరియొక్క చెఱవులో Dబ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు Gబిరబిర
Gనయ్యంధుఁ డరిగి యేసుని Cపల్కుఁ దిరముగ మదినమ్మి Dసరసిలో మునిఁగి సుం Gదరమైన
Gనేత్రముల్ ధరియించి యానంద Cభరితుడై చనుదెంచు తఱివాని Dపొరుగింటి నరులబ్బురముగఁ జూ Gచిరి
Gమార్మోమగువాని Cనందమైన
Verse 5
Gచూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ Cగలుగఁజేయువాఁడే పాపాంధకార మగ్నుల Dనా ప్రభువే రక్షించు Gపైపైని
Gమనకన్ను చూపు చూపది Cగాదు లోపలి కనుగుడ్డి Dయైపోయి యున్నది యాప Gత్పరంపర
Gలోఁ బొరలుచున్నాము కాపాడుమని Cయేసు శ్రీ పాదములుఁ Dబట్టి చూపు లోపలి Gచూపుఁ
Gజూచి Cయానందింత Dమందమైన