Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
150 వినరె మనుజ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
వినరె మనుజులార క్రీస్తుఁ
D
డిలనుఁ జేయు ఘనములైన
E
పనులలోనఁ జిత్రమొక్క పని
A
వచించెద
A
వినరె
Chorus
A
మన మనంబు లలరుచుండ
D
దినదినంబు ప్రభుని నిండు
E
ఘన మహాద్భుతములు వినినఁ
A
దనివిఁ
A
దీరదు
D
వినరె
Verse 3
A
ఇలను బేతనియపురంబు గలదు
D
మరియ మార్తలక్క సెలియలందు
E
వాసముండి రెలమితోడను వినరె
Verse 4
A
పరిమళంపు తైలమేసు చరణములకుఁ
D
బూసిన యీ మరియ
E
సోదరుండు రోగ భరితుఁడయ్యెను
A
వినరె
Verse 5
A
వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ
D
గ్రీస్తు నాధుఁ బిలువనంపి
E
రపుడు నాతు లిరువురు
A
వినరె
Verse 6
A
తమ్ము డక్క సెలియలును
D
బ్రి యమ్ము తనకుఁ
E
గలిగియుండ నమ్మహాత్ముఁ డైన
A
క్రీస్తుఁ
A
డరిగె
D
నచటికి
E
వినరె
Verse 7
A
యేసువచ్చు టెఱిగి మార్త
D
యెదురు గానుఁ బోయి
E
తనదు దోసిలొగ్గి మ్రొక్కి
A
ప్రభువు
A
తోడ
D
బల్కెను
E
వినరె
Verse 8
A
కర్త నీకు దేవుఁడిచ్చు
D
ఘనబలమెఱుగుదును సత్య వర్తి
E
విచట లేని కతన
A
వ్రాలె
A
లాజరు
D
వినరె
Verse 9
A
పిదప మరియవచ్చి క్రీస్తు
D
పదయుగమున కొరిగి యేడ్చి
E
మొదట మార్త పలికినట్లు
A
సుదతి
A
పలికెను
D
వినరె
Verse 10
A
అపుడు కర్త వారిపలుకు
D
లాలకించి మదిని మూల్గి
E
కృపకుఁ బాత్రు రాలితోడ
A
నపుడు
A
నడిచెను
D
వినరె