‹ All chords

149 దేవుని ప్ర

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవుని ప్రేమ యిదిగో Gజనులార భావంబునం దెలియరే Aకేవలము నమ్ముకొనినఁ పరలోక Dజీవంబు
Dమన Gకబ్బును Aదేవుని
Chorus
Dసర్వలోకము మనలను తన Gవాక్య సత్యంబుతోఁ జేసెను Aసర్వోపకారుడుండే మన మీద Dజాలిపరుఁడై
Dయుండెను Gదేవుని
Verse 3
Dమానవుల రక్షింపను దేవుండు Gతన కుమారునిఁ బంపెను Aమన శరీరముఁ దాల్చెను D
Dప్రభువు మన Gపాపమునకు దూరుఁడే Aదేవుని
Verse 4
Dయేసుక్రీస్తను పేరున రక్షకుఁడు Gవెలసి నాఁడిలలోపల దోసకారి Aజనులతో నెంతోను భాషలను Dబల్కినాఁడు
Dదేవుని
Verse 5
Dపాపభారంబు తోడ నే Gప్రొద్దు ప్రయాసములఁ బొందెడి Aపాపులందఱు నమ్మిన విశ్రాంతి Dపరిపూర్ణమిత్తు
Dననెను Gదేవుని
Verse 6
Dసతులైన పురుషులైనన్ యా Gకర్త సర్వ జనుల Aయెడలను సత్ప్రేమగ నడిచెను Dపరలోక
Dసద్బోధలిక Gజేసెను Aదేవుని
Verse 7
Dచావు నొందిన కొందఱిన్ Gయేసుండు చక్కఁగా బ్రతికించెను Aసకల వ్యాధుల రోగులు Dప్రభు
Dనంటి స్వస్థంబు Gతా మొందిరి Aదేవుని
Verse 8
Dగాలి సంద్రపు పొంగులన్ Gసద్దణపి నీళ్లపై నడచినాఁడే Aమేలు గల యద్భుతములు Dఈలాగు
Dవేలకొలఁదిగ Gజేసెను Aదేవుని
Verse 9
Dచేతుల కాళ్లను రా Gరాజు చేర మేకులు Aబొందెను పాతకులు గొట్టినారే Dపరిశుద్ధ
Dనీతి Gతా Aమోర్వలేకన్ Dదేవుని
Verse 10
Dఒడలు రక్తము గారఁగ Gదెబ్బలు చెడుగు లందఱుఁ Aగొట్టిరి వడిముళ్లు తలమీఁదను Dబెట్టిరి
Dఓర్చెనో Gరక్షకుండు Aదేవుని