Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
148 యేసు నామము
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసు నామము స్మరించు
C
బాధ నీకుఁ గల్గఁగా
D
నద్ది క్షేమ సౌఖ్య
G
మిచ్చు
G
దాని స్మరియించుము. శ్రేష్ఠమౌ
C
నామము ఆదరించు నిలను
D
శ్రేష్ఠమౌ నామము మోక్షసౌఖ్య
G
మద్దియే
Chorus
G
యేసు నామము స్మరించు
C
శోధనంబు లుండఁగా డాలుగాను
D
దాని నెంచి వేఁడుమా
G
సునామమున్
Verse 3
G
మమ్ముఁ జేరఁదీయు యేసు
C
నామము స్తుతింపఁగా మాధుర్యంపు
D
నామ మౌను ఆత్మ
G
కద్ది
G
తుష్టియే
Verse 4
G
మ్రొక్కుచుందు మేసు నాధ
C
నీదు పాద పద్మముల్
D
మోక్షమందుఁజేరఁగాను హెచ్చుగా నుతింతుము