Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
147 నాయేసు నామ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
నాయేసు నామ శబ్దము
G
ఎంతో యింపైనది భయాదులెల్ల
A
దీరిచి విశ్రాంతి నిచ్చును.
Chorus
D
ఆకలిగొన్న యాత్మకు
G
అదే మన్నాయగు
A
ప్రయాసపడ్డవారికి ఫలము
D
నిచ్చును.
Verse 3
D
ఈ ప్రియమైన
G
నామము నిరీక్షణిచ్చును
A
నాదుర్గమైన స్థానము
D
కృపానిలయము.
Verse 4
D
నా యేసు దివ్యనామము
G
సుక్షేమ నిధియౌ నా
A
దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును.
Verse 5
D
యేసూ నీవే నాకాపరి
G
నా రక్షకా, రాజా,
A
నా ప్రభువా, నా
D
జీవమా!
D
నా
G
స్తుతి
A
పొందుము.
Verse 6
D
నీ ప్రేమ ప్రకటింతును
G
నా చావు వరకు
A
నీ నామ సంకీర్తనము
D
నన్నాదరించును.