Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
146 క్రీస్తేసు
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి
C
కొల్వుడిలన్ యెపుడు కీర్తి
D
కిరీటము ధరియింప జేయుడి
G
క్రీస్తే
G
రారాజనుడి
C
క్రీస్తే
Chorus
G
సాష్టాంగపడి దూతల్ పరమున
C
నిష్ఠతో గొలుచుచును యేసుని
D
కీర్తి కిరీటము ధరియింప
G
జేయుడి
G
క్రీస్తే
C
రారాజనుడి
D
క్రీస్తే
Verse 3
G
హతసాక్ష్యపు జనమా యేసుడె
C
హితమతితో బిలుచున్ మిమ్ముల
D
కీర్తి కిరీటము ధరియింప
G
జేయుడి
G
క్రీస్తే
C
రారాజనుడి
D
క్రీస్తే
Verse 4
G
ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను
C
ఆశ్రయ రక్షణను యేసుడే
D
కీర్తి కిరీటము ధరియింప
G
జేయుడి
G
క్రీస్తే
C
రారాజనుడి
D
క్రీస్తే
Verse 5
G
పాపుల రక్షించెన్ సిలువపై
C
శాపము దొలగించెన్ యేసుడే
D
కీర్తి కిరీటము ధరియింప
G
జేయుడి
G
క్రీస్తే
C
రారాజనుడి
D
క్రీస్తే
Verse 6
G
సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో
C
ఠీవిగ కీర్తి కిరీటము
D
ధరియింప జేయుడి క్రీస్తే
G
రారాజనుడి
G
క్రీస్తే
Verse 7
G
పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ
C
సంఘముతో మనము కీర్తి
D
కిరీటము ధరియింప జేయుడి
G
క్రీస్తు
G
నారాధింతము
C
క్రీస్తే