Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
145 నీవేయని నమ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నీవేయని నమ్మక యేసునాకు
D
నీవేయని నమ్మిక నీవే
E
మార్గంబు నీవే సత్యంబు
A
నీవే
A
జీవంబు
D
నీవే
E
సర్వంబు
A
నీవే
Chorus
A
పెడదారిని బోవగ నామీదికి
D
ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను
E
ఆడలుచు నుండగ తడవకుండ
A
దొరుకు
A
ధన్యుమౌ
D
మార్గంబు
E
నీవే
Verse 3
A
కారుమేఘముపట్టగ నా మనస్సులో
D
కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి
E
దారియని భ్రమపడగ తేరిచూడగల్గు
A
తేజోమయ
A
మార్గంబు
D
నీవే
Verse 4
A
లేనిపోని మార్గంబు లెన్నోయుండ
D
జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి
E
నేనే మార్గంబన్న నిజమైన
A
మార్గంబు
A
నీవే
Verse 5
A
నరలోకమునుండి పరలోకంబు వరకు
D
నిచ్చెనగా నుండి నరులకు
E
ముందుగా నడుచుచు ముక్తికి
A
సరిగా
A
కొనిపోవు సు
D
స్థిరమైన మార్గంబు
E
నీవే