Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
144 క్రీస్తే స
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే
A
మోక్షాధికారి క్రీస్తే మహోపకారి
B
క్రీస్తే ఆ సిల్వధారి
Chorus
E
ముక్తి విధాతనేత శక్తి
A
నొసంగుదాత భక్తి విలాపశ్రోత
B
పరమంబు వీడె గాన
E
క్రీ
Verse 3
E
దివ్యపథంబురోసి దైవంబు
A
తోడుబాసి దాసుని
B
రూపుదాల్చి ధరణి
E
కేతెంచెగాన క్రీ
Verse 4
E
శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
A
శాప భారంబు మోసి
B
శ్రమల సహించెగాన క్రీ
Verse 5
E
సైతాను జనము గూల్పన్
A
పాతాళమునకు బంపన్ నీతి
B
పథంబు బెంప రుధిరంబు
E
గార్చెగాన
E
క్రీ
Verse 6
E
మృత్యువు ముల్లు తృంపన్
A
నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము
B
దీర్పన్ మరణంబు గెలిచెగాన
E
క్రీ
Verse 7
E
పరమందు దివిజులైన ధరయందు
A
మనుజులైన ప్రతి నాలుక
B
మోకాలు ప్రభునే భజించుగాన
E
క్రీ
Verse 8
E
ఈ నామమునకు మించు
A
నామంబు లేదటంచు యెహోవా
B
తండ్రి యేసున్ హెచ్చించినాడు
E
గాన
E
క్రీ